పరమాత్మ
జాగ్రత్, స్వప్న, సుషుప్తి అను మూడు అవస్తలలో అన్ని విషయములను ఎవరు సాక్షి అయి తెలుసు కొను చు న్నాడో, అంతఃకణ వృతులను ఎవడు చుచుచున్నాడో , మనస్సు, బుద్ధి, ఇంద్రియములు ఎవ్వరి చేత ప్రకాశించు చున్నవో, ఎవ్వనిచే ఈ జగమంతా ప్రకాశించు చున్నదో, ఎవ్వనిచే ఈ జగమంతా నిండి యున్న దో, నిత్య ప్రకాసుడగు ఈతనిని అనుసరించి ఏవి ప్రకాశించు చున్నవో , ఏ తత్వము యొక్క సన్నిధి యందు వుండుట చేత దేహము, ఇంద్రియములు,
మనస్సు మరియు బుద్ధులు తమ తమ పనుల యందు ప్రేరణ చెందు చున్నవో , మహత్ నుండి జడ తత్వము వరకు ఉండు విషయ ములు ఏ జ్ఞాన శక్తి చే తెలియ బడు చున్నవో, ఎవరిని అయితే ఏవీ చుడాజాలవో, తెలుసుకో జాలవో, ప్రకాశింపజాలవో అట్టి చైతన్యమే పరమాత్మ.
Dr. A. Tara Lakshmi
Comments
Post a Comment