ఆనందము వెలుపలి వస్తువు కాదు .వెలుపల ఈ చోటా వుండదు. దీనికి కాలము, రూపము, ప్రత్యేకమైన చోటు వుండదు.ఆనందము నీ స్వరూపమే.
ఆనందం నీలోనే వుంటుంది అని అందరూ అంటోవుంటారు.అంటే ఆనందం మనస్సు కు సంబంధించిన దా? ఒక్కొక్కప్పుడు మనస్సు లో చెలరేగిన కోరికలు అన్నీ అనుకూలంగా నెరవేరి నప్పటికీ మనస్సు ఆనందాన్ని పొంద దు. మరికొన్ని సందర్భాలలో కోరికలతో సంబంధము లేకుండా నే నీవు ఆనందంగా వుంటావు.
స్వతహాగా ఆనంద స్వరూపు డ వైన నీవు, నీవు గా వున్నపుడే ఆనందంగా వుంటావు. స్వార్థ పూరితమైన ఆలోచనలు నిన్ను విషాద గ్ర స్థు ని చేస్తుంది.నిస్వార్థం నీకు ఎంతో ఆనందాన్నిస్తోంది.

Comments
Post a Comment