సర్వం భావనా మయం జగత్ అన్నది ఆర్యోక్తి.
life is a series of experiences
ఈ అనుభవాలు వారి వారి అంతరిక స్థాయిని బట్టి ఉంటాయి. వివిధ వ్యక్తుల దృష్టి వివిధ రకాలుగా ఉంటుంది. ఒకే వస్తువు వివిద వ్యక్తులకు నానా విధంగా తోస్తుంది.
నీ మనస్సే నీ ప్రపంచాన్ని సృష్టిస్తుంది. నీ మనస్సు పరిశుద్ధంగా ఉంటే నీ ఆలోచనలు కూడా ఉదాత్తముగా ఉంటాయి. ధర్మ రాజు దుర్యోధనుని దృష్టాంతము మనకు తెలిసిందే. తన చుట్టూ ఒక్క చెడ్డవానిని కూడా చూప లేని ధర్మరాజు, ఒక్క మంచి వానిని కూడా చూపలేని దుర్యోధనుడు భిన్న దృక్కోణాలకు ప్రతీకలు.
ప్రపంచాన్ని పరిస్థితులను విమర్శించే వ్యక్తులు తమ దృష్టి ని బట్టి సృష్టి ఉంటుందని గుర్తుంచుకోవాలి.
ఆకుపచ్చ కళ్ళఅద్దాలు ధరించిన వారికి లోకమంతా ఆరంగులోనే కనపడినట్లు దృష్టి ని బట్టీ చుట్టూ వున్న విషయాలు అర్ధం అవుతాయి.

అంతరిక శుద్ధి జరిగితే బాహ్యం బాగుపడుతుంది.
నేటి మానవుడు అంతరిక ప్రపంచాన్ని విస్మరించి బాహ్య ప్రపంచానికి మెరుగులు దిద్దు తున్నాడు.
అంతరిక శుద్ధి ఆవశ్యకతను అన్ని మతాలు,శాస్త్రాలు ఎలుగెత్తి చాటుతున్నాయి.
చిత శుద్ధి జరిగితేనే జ్ఞానం ఉదయిస్తుంది.
అన్నిచోట్లా దైవాన్ని దర్శించే దృక్పథం మానవుడు అలవరచుకోవాలి.
శుభమ్

Comments
Post a Comment